AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal Chakra Movie : విశాల్ చక్ర సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన మద్రాస్ హైకోర్టు.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్న హీరో..

విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీ చక్ర.  ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది...

Vishal Chakra Movie : విశాల్ చక్ర సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన మద్రాస్ హైకోర్టు.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్న హీరో..
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2021 | 8:32 AM

Share

Vishal Chakra Movie : విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న మూవీ చక్ర.  ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన స్టేతో సినిమా విడుదలను కాదని అంతా భావించారు.

అయితే ఈ సినిమా అనుకున్న తేదీలోవిడుదల అవుతుందని విశాల్ తెలిపారు. ఈ విషయం పై విశాల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మద్రాస్ కోర్టు స్టేను కొట్టివేయడంతో ఈ సినిమా రిలీజ్ కు రూట్ క్లియర్ అయ్యింది. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ నిర్మాతకు మాత్రమే కాకుండా బృందం మొత్తానికి సంతోషాన్ని కలిగించిందని విశాల్ ట్వీట్ లో పేర్కొన్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

K. Viswanath : తెలుగు సినిమాకు గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన దర్శక దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్

Follow Us
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
దీపావళి పండుగ నుంచి వీరి జీవితంలో వెలుగులు.. డబ్బే డబ్బు
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
మీసం తీసేయాలన్న డైరెక్టర్.. నో అంటూ నేషనల్ అవార్డ్ మిస్..
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఎబోలా మహమ్మారి విలయం.. 5 వేలు దాటిన మరణాలు.. 10 వేల మందికి వైరస్
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
ఓటర్ స్లిప్ చూపించండి.. కేజీ చికెన్ పొందండి.. ఎన్నికల వేళ
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
బొంబాయి రవ్వతో ఇలా జంతికలు చేస్తే.. క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఢిల్లీలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ.. పోలీసుల కీలక ప్రకటన
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
ఒక్క మ్యాచ్‌లోనే 10 రికార్డులు బద్దలు కొట్టిన పాకిస్తాన్
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
మీ దగ్గర ఓటర్ ఓడి లేదా..? ఈ 12 పత్రాలతో ఓటు వేయొచ్చు..
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
100 రోజుల గర్భధారణ తర్వాత పిల్లలకు జన్మనిచ్చే జంతువు ఏదో తెలుసా?
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ
BTech మధ్యలోనే ఆపేసి దొంగతనాల బాట పట్టిన యువతి.. బురఖా మాటున చోరీ