AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: డైరెక్టర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శ్రుతిహాసన్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శ్రుతిహాసన్. ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసి సత్తా చాటింది. హిందీలోనూ సినిమాలు చేసింది శ్రుతిహాసన్. ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.

Shruti Haasan: డైరెక్టర్‌తో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన శ్రుతిహాసన్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
Lokesh Kanagaraj
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2024 | 7:55 AM

Share

స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఇప్పుడు టాలీవుడ్ లో లకీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అవుతున్నాయి. అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శ్రుతిహాసన్. ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేసి సత్తా చాటింది. హిందీలోనూ సినిమాలు చేసింది శ్రుతిహాసన్. ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు. ఆమెలో ఓ స్టార్ సింగర్ కూడా ఉన్నారు. తాజాగా శ్రుతిహాసన్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ కలిసి ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియోలో లోకేష్ హీరోగా నటించాడు, శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేసింది.

తమిళ నట లోకేష్ కానగరాజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఇటీవలే లోకేష్ లియో సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు కాగా ఇప్పుడు లోకేష్, శ్రుతి కలిసి ఓ స్పెషల్ సాంగ్ లో కలిపించనున్నారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో లోకేష్ , శ్రుతిహాసన్ అదరగొట్టారు.

లోకేష్ తో శ్రుతిహాసన ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది. ఈ 18 సెకన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఈసాంగ్ ప్రోమోలో శ్రుతిహాసన్ తన అందాలతో రేచిపోవడమే కాదు లోకేష్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసి వావ్ అనిపించింది. లోకేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నారు. అలాగే సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. అటు శ్రుతిహాసన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే సలార్ సినిమాతో హిట్ కొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది.

లోకేష్ కానగరాజ్, శ్రుతిహాసన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?