Celebrity Social Look: ఆటంబాంబులా దివి.. ముద్దబంతి పువ్వులా శ్రీలీల.. శ్రుతిహాసన్ లేటేస్ట్ ఫోటోస్.. 

|

Oct 08, 2023 | 11:28 AM

ఆదివారం మన సినీతారలు పంచుకున్న విషయాలేంటో తెలుసుకుందామా. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. తాజాగా ముద్దబంతి పువ్వులా ముస్తాబయ్యింది. ఇక ట్రెండీ చీరకట్టులో శ్రుతి హాసన్ మాయ చేసింది. ఇక బిగ్ బాస్ షోతో తెగ పాపులర్ అయిన అందాల దివి..షేర్ చేసిన ఫోటోస్ నెట్టింటే వైరలవుతున్నాయి.. "అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో .. " అంటూ దివి ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

Celebrity Social Look: ఆటంబాంబులా దివి.. ముద్దబంతి పువ్వులా శ్రీలీల.. శ్రుతిహాసన్ లేటేస్ట్ ఫోటోస్.. 
Celebrity Social Look
Follow us on

టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేయడమే కాకుండా తమ సినిమా అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటున్నారు. ఆదివారం మన సినీతారలు పంచుకున్న విషయాలేంటో తెలుసుకుందామా. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. తాజాగా ముద్దబంతి పువ్వులా ముస్తాబయ్యింది. ఇక ట్రెండీ చీరకట్టులో శ్రుతి హాసన్ మాయ చేసింది. ఇక బిగ్ బాస్ షోతో తెగ పాపులర్ అయిన అందాల దివి..షేర్ చేసిన ఫోటోస్ నెట్టింటే వైరలవుతున్నాయి.. “అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో .. ” అంటూ దివి ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

అందాల దివి.. ఆటంబాంబులా ఉందేంటీ..

ముద్దబంతి పువ్వులా శ్రీలీల..

ట్రెండీ చీరలో శ్రుతి హాసన్..

పల్చని చీరలో మెహ్రీన్..

తమన్నా వీడియో..

మీనాక్షి చౌదరీ లేటేస్ట్ ఫోటోస్..

రష్మీ గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్.. 

అందాల ఫరియా బ్యూటీఫుల్ ఫోటోస్.. 

మేజర్ బ్యూటీ గ్లామర్ రచ్చ..  

ఇవానా క్రేజీ సెల్ఫీ.. 

మౌనీ రాయ్ ఫోటోస్..  

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.