Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్.. డెటాల్‏తో నోరు కడుక్కున్నాను.. హీరోయిన్ కామెంట్స్..

హీరోతో లిప్ లాక్ సీన్ తర్వాత తనకు ఆ రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదని.. ఎందుకంటే ఆ సీన్ సమయానికి తాను సిద్ధంగా లేనని.. లిప్ లాక్ సీన్ తర్వాత తన నోటిని డెటాల్ తో శుభ్రం చేసుకున్నానని వెల్లడించారు. ప్రస్తుతం నీనా గుప్తా సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్.. డెటాల్‏తో నోరు కడుక్కున్నాను.. హీరోయిన్ కామెంట్స్..
Neena Gupta

Updated on: Aug 07, 2025 | 3:09 PM

సాధారణంగా సినీరంగంలో కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు, అవమానాలు భరించాలి. అయితే కొందరు హీరోయిన్స్ తమకంటూ కొన్ని షరతులు పెట్టుకుంటారు. మోడ్రన్ డ్రెస్సులు ధరించకుండా.. పద్దతిగా కనిపిస్తుంటారు. ఇక మరికొందరు రొమాంటిక్, ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

సినీరంగంలో స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. కష్టాలు, అవమానాలు భరించి తమకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. అయితే ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్స్ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. మోడ్రన్ డ్రెస్సులు కాకుండా పద్దతిగా కనిపిస్తూనే సినిమా ప్రపంచాన్ని ఏలేస్తుంటారు. ఇక మరికొందరు మాత్రం రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ ఇండస్ట్రీని శాసించింది. ఎంతో మంది అగ్ర హీరోలకు జోడిగా నటించింది. అయితే ఓ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్ చేసిన తర్వాత డెటాల్ తో నోరు శుభ్రం చేసుకుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ సీనియర్ బ్యూటీ నీనా గుప్తా.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి

90’sలో సినీరంగాన్ని ఏలేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీనా గుప్తా మాట్లాడుతూ.. తన కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు దిల్లగి అనే సీరియల్ చేశానని.. అప్పుడు అందులో హీరోహీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందని గుర్తు చేసింది. అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన సీన్ అది. అందులో తన సహనటుడు దిలీప్ ధావన్ తో నటించాల్సి వచ్చిందని.. అప్పట్లో బుల్లితెరపై లిప్ లాక్ సీన్ చూపించడం అదే మొదటి సారి అని అన్నారు.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

Neena Gupta Pics

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..