AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 Movie: ఎన్టీఆర్ మదర్ పై కేజీఎఫ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంతకీ రాకీభాయ్ ఏమన్నాడంటే..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా ఈరోజు ఘనంగా విడుదలైంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు

KGF 2 Movie: ఎన్టీఆర్ మదర్ పై కేజీఎఫ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంతకీ రాకీభాయ్ ఏమన్నాడంటే..
Yash
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2022 | 1:40 PM

Share

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా ఈరోజు ఘనంగా విడుదలైంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు.. అభిమానులు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమాలోని డైలాగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ మూవీ విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషన్లలో పాల్గొన్న యశ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‏లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ సభ్యులతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. తాను ఇక్కడ హైదరాబాద్ షూటింగ్‏లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లినట్లు.. వాళ్ల అమ్మగారు తనను ఇంటి సభ్యుడిగా చూసుకుందంటూ చెప్పుకొచ్చాడు.

యశ్ మాట్లాడుతూ.. ” కేజీఎఫ్ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతున్నప్పుడు నాకోసం రామ్ చరణ్ తన ఇంటి నుంచి భోజనం పంపించాడు.. అంతేకాకుండా.. రెండుసార్లు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాను.. తారక్ తనను స్యయంగా భోజనానికి ఆహ్వానించారు. ఎన్టీఆర్ మదర్ నన్ను ఆదరించిన తీరు జీవితాంతం మర్చిపోలేను. తారక్ మదర్ నన్ను ప్రత్యేకంగా రిసీవ్ చేసుకున్నాడు.. తను కూడా కర్ణాటకు చెందినవారు కావడం వలన మా మధ్య ప్రాంతీయ అనుబంధం ఏర్పడింది. నన్ను కుటుంబంలోని వ్యక్తిగా చూసుకున్నారు. వారు నన్ను రిసీవ్ చేసుకున్న విధానం.. వారు ఇచ్చిన అతిథ్యాన్ని జీవితంలో మర్చిపోలేను. ” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించగా.. సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రామేష్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈరోజు విడుదలైన కేజీఎఫ్ 2 మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read: KGF 2 Review: హై ఎక్స్‏పెక్టేషన్స్.. అంతకు మించిన ఎలివేషన్స్.. ఆహా అనిపించిన రాకీ భాయ్‌!

Alia Ranbir Wedding: ఆలియా రణబీర్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. ఎట్టకేలకు ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్..

Beast box office day 1: బీస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఎంత వసూలు చేశారంటే..

Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!