కాగా ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రధానిగా రవీనా టాండన్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్ కనింపించనున్నారు హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..
Read More : తొమ్మిదో భర్త చేతిలో భార్య హతం..విచారణలో విస్తుపోయే వాస్తవాలు