AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Luck Sakhi Trailer: గుడ్ లక్ సఖి ట్రైలర్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..

టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi).

Good Luck Sakhi Trailer: గుడ్ లక్ సఖి ట్రైలర్ వచ్చేసింది.. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడంటే..
Goog Luck Sakhi
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2022 | 12:28 PM

Share

టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి (Good Luck Sakhi). ఈ చిత్రానికి డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఆది పినిశెట్టి (Aadhi PiniShetty), జగపతి బాబు (JagapathiBabu) కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది.

ఈ చిత్రాన్ని జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గుడ్ లక్ సఖి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్‏గా ఎలా మారిందనే కథాంశంతో తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. దేశం గర్వపడే షూటర్స్ ను తయారు చేయబోతున్నాను అని జగపతి బాబు చెప్పే డైలాగ్‏తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అందరూ నన్ను బ్యాడ్ లక్ సఖి అంటుంటారు… అట్టాంటి సోది కబుర్ల మీద నమ్మకం లేదంటూ కీర్తి సురేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రైలర్..

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..

Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..

Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..

Follow Us
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై టెన్షన్ ప్రీ జర్నీ!
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న హీరోయిన్.. రక్షించాలని మోదీకి రిక్వెస్ట్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
ఇమ్యూనిటీని పెంచే లెమన్ కేక్ ఇలా చేస్తే ఆ వ్యాధులన్ని మటాష్
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
డబ్బులు రాలేదు.. కానీ సౌండ్ వచ్చింది.. వ్యాపారులకు కుచ్చుటోపీ..
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
కోచ్ చేతిలో నువ్వు డమ్మీవా? సల్మాన్‌ను కడిగిపారేసిన విలేకరులు
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
భారత్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ ఎఫెక్ట్.. పెరగనున్న ఈ ధరలు..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
అప్పుడు థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
రాత్రి కాదు పగటిపూటే పక్కా ప్లాన్.. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్..
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
హోలీ స్పెషల్.. చికెన్ వడలు చేస్తే ఫ్యామిలీ మొత్తం లాగించేస్తారు
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే
విద్యార్థులకు MLA బంపర్ ఆఫర్.. టెన్త్‌తో ఫస్ట్ వస్తే