AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు శివగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ..  త్వరలో ప్రేక్షకుల ముందుకు నాపేరు శివ 2
Karthi
Rajeev Rayala
|

Updated on: Jan 05, 2022 | 9:13 PM

Share

Naa Peru Shiva 2: కోలీవుడ్ స్టార్ కార్తి కెరీర్ లో కీలక విజయాన్ని అందించిన సినిమా నాన్ మహాన్ అల్ల. 2010లో రిలీజైన ఈ లవ్ అండ్ యాక్షన్ ఫిల్మ్ తెలుగులో నా పేరు శివగా ప్రేక్షకుల ముందుకొచ్చి ఇక్కడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె ఇ జ్ఞానవేల్ రాజా నా పేరు శివ చిత్రాన్ని నిర్మించారు. ఆవారా, యుగానికి ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాలు సినిమాలు స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా అభిరుచిని, ఆయన సినిమాల్లోని గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్ ను చూపిస్తాయి. ఇక కార్తి – క్యాథరీన్ థెరిసా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ”మద్రాస్”. ఇందులో కలైయరాసన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమాను నాపేరు శివ 2గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కబాలి, సార్పట్ట, పరంబరై వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్  నా పేరు శివ 2 సినిమాను  రూపొందించారు.  ఇక ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ప్రస్తుతం నా పేరు శివ 2 సినిమాను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే నా పేరు శివ 2 సినిమా థియేటర్ లలో రిలీజ్ కానుంది.ఇక కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ