AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amigos Boxoffice Collections: అమిగోస్ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతవసుల్ చేసిందంటే

ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్.

Amigos Boxoffice Collections: అమిగోస్ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతవసుల్ చేసిందంటే
Amigos
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2023 | 7:27 AM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్.. డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. కాగా  ఇప్పుడు అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే రెండు రోజులకు అమిగోస్ సినిమా ఎంత వసూల్ చేసిందంటే..

నైజాం 1.08 కోట్లు, సీడెడ్ 0.43 కోట్లు, ఉత్తరాంధ్ర 0.36 కోట్లు, ఈస్ట్ 0.29 cr, వెస్ట్ 0.17 కోట్లు, గుంటూరు 0.41కోట్లు, కృష్ణా 0.23 కోట్లు, నెల్లూరు 0.14 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) 3.11 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 కోట్లు, ఓవర్సీస్ 0.50 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 3.86 కోట్లు(షేర్) .. సొంతం చేసుకుంది.

అమిగోస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us
ATM నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నారా? 10 తప్పులు అస్సలు చేయకండి
ATM నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నారా? 10 తప్పులు అస్సలు చేయకండి
నా లైఫ్‌లో నేను చూసి బెస్ట్ బ్యాటర్ అతనే: ABD
నా లైఫ్‌లో నేను చూసి బెస్ట్ బ్యాటర్ అతనే: ABD
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు,బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం
భారతదేశంలోనే అత్యంత ప్రమాదకర జైలు,బ్రిటిష్ క్రూరత్వానికి నిదర్శనం
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
శవాల దిబ్బగా మారిన వెనిజులాకు భారత్ స్నేహ హస్తం!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
జూలై నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందేమో చూసుకోండి!
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
బిగ్‌ అలర్ట్‌.. జూలై 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
హైదరాబాద్ తర్వాత అమరావతిలో బసవతారకం.. వైద్య సేవల ప్రారంభ తేదీపై..
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులకు దక్కిన శాశ్వత గౌరవం!
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
ఇది ధైర్యమా,పిచ్చి సాహసమా? కింగ్ కోబ్రాకు నోటితో నీళ్లు తాగించాడు
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి
పంచదార లేని పాయసం.. ఇలా చేస్తే నోటికి రుచి, శరీరానికి శక్తి