AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD: రెబల్ స్టార్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది.. కల్కి ప్రమోషన్స్‌కు భారీ ప్లాన్

ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మేకర్స్ కూడా సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ 'కల్కి 2898 AD'  సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కోసంఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉండనుంది.

Kalki 2898 AD: రెబల్ స్టార్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది.. కల్కి ప్రమోషన్స్‌కు భారీ ప్లాన్
Kalki 2898 Ad Movie Pramotions
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2024 | 1:44 PM

Share

టాలీవుడ్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు మేకర్స్ కూడా సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను షేర్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 AD’  సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కోసంఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఉండనుంది.

జూన్ 27న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.  ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్‌ 10న గ్రాండ్‌ లెవల్‌లో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ‘కల్కి 2898 AD’కి సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ ప్రచారం జరగనుందని తెలుస్తోంది. మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్ కోసం అక్కడ భారీ  ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా, అమితాబ్ ఉండటంతో బాలీవుడ్‌లో ప్రమోషన్‌ తప్పనిసరి.

‘కల్కి 2898 AD’లో దీపిక, అమితాబ్‌లు పవర్‌ఫుల్ పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ను నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం మేకర్స్ వేదిక కోసం అన్వేషణలో బిజీగా ఉన్నారు. ఈ ఈవెంట్‌లో మేకర్స్ కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వనున్నారట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత సలార్ 2, రాజా సాబ్, స్పిరిట్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు డార్లింగ్

వైజయంతి మూవీస్ ట్విట్టర్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు