AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: హీరోయిన్ల‌కు పెళ్ల‌యితే సినిమాలు త‌గ్గుతాయా?.. ఆ మాట అనేముందు ఒక్క‌సారి కాజ‌ల్ ఫిల్మోగ్ర‌ఫీ చూడండి

హీరోయిన్ల‌కు పెళ్ల‌యితే సినిమాలు త‌గ్గుతాయా? ఎవ‌ర‌న్నారు? అస‌లు ఆ మాట అన‌డానికి ముందు కాజ‌ల్ ఫిల్మోగ్ర‌ఫీని ఒక‌సారి చూడాలిగా అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

Kajal Aggarwal: హీరోయిన్ల‌కు పెళ్ల‌యితే సినిమాలు త‌గ్గుతాయా?.. ఆ మాట అనేముందు ఒక్క‌సారి కాజ‌ల్ ఫిల్మోగ్ర‌ఫీ చూడండి
Ram Naramaneni
|

Updated on: May 11, 2021 | 8:19 PM

Share

హీరోయిన్ల‌కు పెళ్ల‌యితే సినిమాలు త‌గ్గుతాయా? ఎవ‌ర‌న్నారు? అస‌లు ఆ మాట అన‌డానికి ముందు కాజ‌ల్ ఫిల్మోగ్ర‌ఫీని ఒక‌సారి చూడాలిగా అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇంత‌కీ ఏమైన‌ట్టు..? ఈ మ‌ధ్య కోవిడ్ ఆలోచ‌న‌ల నుంచి బ‌య‌ట‌ప‌డటానికి త‌న భ‌ర్త కిచ్లు హెల్ప్ చేశార‌ని సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చారు కాజ‌ల్‌. ఆ స్టేట్‌మెంట్ చూసిన ప‌లువురు ఇప్పుడు కాజ‌ల్ చేస్తున్న సినిమాల గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. సినిమాలు త‌గ్గాయ‌ని ఫీల‌వుతున్నారా అనేది ఒక వ‌ర్గం డౌట్‌. అయితే అలాంటిదేమీ లేద‌న్న సిగ్న‌ల్స్ బ‌లంగానే ఉన్నాయి. చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150లో జోడీ క‌ట్టిన కాజ‌ల్ లేట‌స్ట్ సినిమా ఆచార్య‌లోనూ న‌టిస్తున్నారు. ఆ సినిమాతో పాటు ప్ర‌వీణ్ స‌త్తార్ డైర‌క్ష‌న్‌లో నాగార్జున చేస్తున్న సినిమా కూడా అమ్మ‌డి కిట్టీలో ఉంది. ఇవి కాకుండా ప్యారిస్‌ప్యారిస్‌, ఇండియ‌న్‌2 ఎలాగూ పెండింగ్‌లో ఉన్నాయి.

సౌత్‌లో హే సినామికా, గోస్టీతో పాటు డీకే డైర‌క్ష‌న్‌లో ఓ సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ చేశారు మ‌న చంద‌మామ‌. సో ఒక్క‌సారి కోవిడ్ దూర‌మ‌యి, సినిమా హాళ్లు ఓపెన్ అయితే ఏడాది పొడ‌వునా కాజ‌ల్ థియేట‌ర్లో ఏదో ఒక సినిమాతో సంద‌డి చేస్తూనే ఉంటార‌న్న‌ది ఆమె హ‌ర్డ్ కోర్ ఫ్యాన్స్ గ‌ట్టిగా చెబుతున్న మాట‌.

Also Read: స‌లార్ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ అప్‌డేట్‌.. ప్ర‌భాస్‌కు అక్క‌గా సీనియ‌ర్ న‌టి..?

దళపతి విజయ్ తో దిల్ రాజు సినిమా..మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!