Pawan Kalyan Movie: పవన్‌, క్రిష్‌ సినిమాలో మరో హీరోయిన్‌… లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలంక బ్యూటీ..?

Jacqueline In pawan kalyan movie: 'అజ్ఞాత వాసి' తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ అనంతరం రాజకీయాల్లో బిజీగా మారారు. ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలు మొదలు పెట్టిన పవన్‌ వరుస సినిమాలకు ఓకే చెప్పిన..

Pawan Kalyan Movie: పవన్‌, క్రిష్‌ సినిమాలో మరో హీరోయిన్‌... లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన శ్రీలంక బ్యూటీ..?
Follow us

|

Updated on: Feb 04, 2021 | 5:50 AM

Jacqueline In pawan kalyan movie: ‘అజ్ఞాత వాసి’ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ అనంతరం రాజకీయాల్లో బిజీగా మారారు. ఇక ప్రస్తుతం మళ్లీ సినిమాలు మొదలు పెట్టిన పవన్‌ వరుస సినిమాలకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు పవన్. వీటిలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారుతుతోంది. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోందని చిత్ర యూనిట్‌ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌ నటిస్తోందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం శ్రీలంకకు చెందిన ప్రముఖ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తీసుకోనున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. జాక్వెలిన్‌ ఇందులో డిఫ్రెంట్‌ రోల్‌లో నటించనుందని సమాచారం. జాక్వెలిన్‌ ఇప్పటికే అడపాదడపా స్పెషల్‌ సాంగ్స్‌తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఒక వేళ పవన్‌తో నిజంగానే ఈ చిన్నది జత కడితే టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు రావడం ఖాయం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Shwetha Bachan Coments: వదినలో ఆ ఒక్క విషయం నచ్చదంటున్న శ్వేతా బచ్చన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కామెంట్స్‌..

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!