
జోర్దార్ సుజాత గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు న్యూస్ రీడర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఆమె.. తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన ఆమె జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొంది. అదే షోలో పరిచయమైన రాకింగ్ రాకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇటీవలే పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఇటీవల సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిల తన నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. అయితే నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న సుజాత, రాకేష్.. ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.
ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‌తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..
గతంలో రాకేష్ కు ఆమె సామ్‌సంగ్ గెలాక్సీ S 22 అల్ట్రా ఫోన్‌తో పాటు స్మార్ట్ వాచ్ బహమతిగా ఇచ్చింది సుజాత. వీటి ఖరీదు సుమారు లక్షా 20 వేల రూపాయలు. దీంతో వీరిద్దరి సంపాదన గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో తమ సంపాదన గురించి సుజాత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాతోపాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సుజాత.
ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..
ఇక యూట్యూబ్ సంపాదన పై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైనప్పటికీ సుజాత తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆమె.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‌మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..