AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: పూల డ్రస్‌లో పిచేక్కిస్తోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైరల్ అవుతోన్న ఫొటోస్

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధిఅగార్వల్. తొలి సినిమాతోనే అందం అభినయం తో కట్టిపడేసింది ఈ చిన్నది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Nidhhi Agerwal: పూల డ్రస్‌లో పిచేక్కిస్తోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. వైరల్ అవుతోన్న ఫొటోస్
Nidhi Agarwal
Rajeev Rayala
|

Updated on: Jul 17, 2022 | 8:42 PM

Share

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిధిఅగార్వల్(Nidhhi Agerwal). తొలి సినిమాతోనే అందం అభినయం తో కట్టిపడేసింది ఈ చిన్నది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మరో అక్కినేని హీరో అఖిల్ కు జోడీగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసింది. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న రామ్ కు అటు పూరికి ఈ సినిమా సాలిడ్ హిట్ ను ఇచ్చింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కావాల్సినంత గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులువేస్తోంది.

ఇప్పటికే తమిళ్ లో జయం రవి సరసన , శింబుకు జోడీగా సినిమాలు చేసింది నిధి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా హరిహర  వీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. మొగలాయిలా కాలం నటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారని టాక్. ఇక ఈ సినిమాతో ఈ అమ్మడు కెరీర్ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ షేర్ చేసిన గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పూల డ్రస్ లో నిధి పిచ్చేక్కిస్తోందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
ఆండ్రాయిడ్ లేదా ఆపిల్.. రెండింటిలో ఏది సేప్టీ.. దేనివల్ల రిస్క్‌
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మనసును భక్తితో నింపుకోండి.. పుష్పదోలోత్సవంలో మహాంత్ స్వామి..
మనసును భక్తితో నింపుకోండి.. పుష్పదోలోత్సవంలో మహాంత్ స్వామి..