Punarnavi Bhupalam: బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి..? అతను ఎవరంటే
వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ తెచ్చుకుంది. బిగ్ బాస్ గేమ్ షోలో తన ఆటతో అందంతో ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ గేమ్ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హౌస్ లో ఈ ఇద్దరూ కలిసి తిరగడం.. పునర్నవి కోసం రాహుల్ పాటలు పాడటం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఉయ్యాలా జంపాల సినిమా గుర్తుందా.? రాజ్ తరుణ్, అవికా గోర్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు తోపాటు పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నది.. వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ తెచ్చుకుంది. బిగ్ బాస్ గేమ్ షోలో తన ఆటతో అందంతో ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ గేమ్ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. హౌస్ లో ఈ ఇద్దరూ కలిసి తిరగడం.. పునర్నవి కోసం రాహుల్ పాటలు పాడటం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
బిగ్ బాస్ తర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఆతర్వాత ఒకటి రెండు వెబ్ సిరీస్ లోనూ నటించింది పునర్నవి. ఇక ఈ అమ్మడు చదువుల కోసం విశేషాలకు వెళ్ళింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పునర్నవి రెగ్యులర్ గా తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. విదేశాల్లో ఉంటూ నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్న పునర్నవి.. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది.
పునర్నవి షేర్ చేసిన ఫొటోలో ఓ అబ్బాయితో కనిపించింది. ఓ అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేసి అతనికి బర్త్ డే విషెస్ తెలిపింది. ఇండియన్ రిజర్వేషన్ అనే విజింట్ ప్రదేశం దగ్గర ఓ అబ్బాయితో కలిసున్న ఫోటోను షేర్ చేసింది పునర్నవి. ఈ ఫొటోలో పునర్నవి, ఆ అబ్బాయి వెనక్కి తిరిగి కూర్చున్నారు. దాంతో ఆ అబ్బాయి ఎవరు అన్నది కనిపించండం లేదు. దాంతో అతను పునర్నవి బాయ్ ఫ్రెండ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అతను పునర్నవి బాయ్ ప్రెండ్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. దీని పై పునర్నవి త్వరలోనే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.