Vasanthika Macha : ఏంటీ నాని సినిమాలో నటించిన ఆ చిన్నారి.. ఈ పాపేనా..!!

90's లో పరిస్థితులు ఎలా ఉండేవి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా జీవించేవారు అనేవి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. శివాజితో పాటు ఈ సిరీస్ లో వాసుకి కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ కు ఆదిత్య అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాట కామెడీ కూడా పేక్షకులను ఆకట్టుకుంది. అలాగే క్యూట్ లవ్ స్టోరీ కూడా చూపించారు.

Vasanthika Macha : ఏంటీ నాని సినిమాలో నటించిన ఆ చిన్నారి.. ఈ పాపేనా..!!
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2024 | 10:49 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓ వెబ్ సిరీస్ పేరు తెగ వినిపిస్తుంది. అదే 90’s మిడిల్ క్లాస్ బయోపిక్. హీరో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 90’s లో పరిస్థితులు ఎలా ఉండేవి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా జీవించేవారు అనేవి ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. శివాజితో పాటు ఈ సిరీస్ లో వాసుకి కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ కు ఆదిత్య అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాట కామెడీ కూడా పేక్షకులను ఆకట్టుకుంది. అలాగే క్యూట్ లవ్ స్టోరీ కూడా చూపించారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారిలో మౌళి , వాసంతిక, రోషన్ రాయ్ కీలక పాత్రలో నటించారు.

అయితే వాసంతికా గతంలో ఏ ఏ సినిమాల్లో నటించిందో తెలుసా.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమా గుర్తుందా.? హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఈ సినిమాలో నాని తో కలిసి ముగ్గురు చిన్నారులు నటించారు. వారిలో చుట్కీ పాత్రలో నటించిన అమ్మాఅయే వాసంతికా. ఆ సినిమాతర్వాత ఇదిగో ఇలా 90’s  వెబ్ సిరీస్ లో కనిపించిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో ఫోటోను,  90’s  వెబ్ సిరీస్ లో ఫోటోను పక్క ప్-పక్కన పెట్టి ఆ అమ్మడే ఈ అమ్మడు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. వాసంతికా పలు సినిమాల్లోనూ నటించింది. ఇక ఇప్పుడు 90’s  వెబ్ సిరీస్ ద్వార మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.

వసంతికా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..