5

Dhanush: టేబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ధనుష్ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న జగమే తంత్రం..

లాస్ట్ క్యాలెండర్లో కరోనా ఫస్ట్ వేవ్ టైంలో OTTలో రిలీజై చరిత్ర సృష్టించి సౌత్ ఇండియన్ సినిమా సత్తా చాటింది సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా'.

Dhanush: టేబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ధనుష్ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న జగమే తంత్రం..
Danush Jagame Tantiram
Follow us

|

Updated on: Jun 18, 2021 | 2:04 PM

Dhanush: లాస్ట్ క్యాలెండర్లో కరోనా ఫస్ట్ వేవ్ టైంలో OTTలో రిలీజై చరిత్ర సృష్టించి సౌత్ ఇండియన్ సినిమా సత్తా చాటింది సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’. ఆస్కార్ దాకా వెళ్లొచ్చిన ఆ మూవీ హీరో సూర్యను మళ్ళీ తన ఒరిజినల్ ప్లేస్ లో నుంచోబెట్టింది. ఈసారి మరో హీరో ధనుష్ వంతొచ్చింది. సెకండ్ వేవ్ సీజన్లో OTTపై జరుగుతున్న మరో సాలిడ్ ఎఫర్ట్.. జగమే తంత్రం. 17 భాషల్లో… 190 దేశాల్లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీపై.. పెద్ద అంచనాలే ఏర్పడ్డాయి. సూరాలి అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న ధనుష్ కి ఇది కెరీర్లో 40వ మూవీ. కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టయిల్ గురించి ఆల్రెడీ తెలుసు కనుక.. ఈ మూవీపై రెడీమేడ్ బజ్ క్రియేటైంది.

నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్ రైట్స్ తో 44 కోట్లు దక్కించుకున్న జగమే తంత్రం…తమిళనాడు, మలేసియా శాటిలైట్ హక్కుల్ని కూడా ఫ్యాన్సీ రేటుకే అమ్మేసుకుంది. మ్యూజిక్ కంపెనీలతో పాటు యూట్యూబ్ ఆదాయం అంతా కలిపి 65 కోట్ల దాకా జమ చేసుకుని టేబుల్ ప్రాఫిట్ తో కళకళ లాడుతోంది.. జగమేతంత్రం. ఇక  సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. మరోసారి ధనుష్ తన నటనతో ఆకట్టుకున్నారు.దాంతో ఈ  కొలవెరి కుర్రాడు కూడా మాస్టర్ అఫ్ OTT అనే క్రెడిట్ సొంతం చేసుకున్నట్టే.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tamil Actor Vijay : విజయ్‌కి 100 కోట్ల పారితోషికమా..! రజనీకాంత్‌ని బీట్ చేశాడా..? తెలుసుకోండి..

Karthika Deepam: నువ్వు నా విషయంలో యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ తట్టుకోలేవు అంటూ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత

Thalapathy Vijay: దళపతి విజయ్ 66వ సినిమా పై క్లారిటీ వచ్చేది ఆరోజేనా..?

Salman Khan’s Radhe: సల్మాన్ దెబ్బకి హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెడుతున్న బాలీవుడ్

అమెరికాలో విద్యార్థులకు లెక్కలు రాక తంటాలు.. నిపుణుల హెచ్చరిక
అమెరికాలో విద్యార్థులకు లెక్కలు రాక తంటాలు.. నిపుణుల హెచ్చరిక
ఎల్‌జీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌ లాంచ్‌.. షాకింగ్ ఫీచర్లు
ఎల్‌జీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌ లాంచ్‌.. షాకింగ్ ఫీచర్లు
కరీజ్మా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎక్స్‌ఎంఆర్‌ 210పై సూపర్ ఆఫర్
కరీజ్మా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎక్స్‌ఎంఆర్‌ 210పై సూపర్ ఆఫర్
ఆ విషయంలో నెంబర్ వన్‏గా సామ్ రికార్డ్.. నెట్టింట సమంత సంబరాలు..
ఆ విషయంలో నెంబర్ వన్‏గా సామ్ రికార్డ్.. నెట్టింట సమంత సంబరాలు..
రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.?
మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.?
ఐటెల్ నుంచి ఒకే రోజు రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల
ఐటెల్ నుంచి ఒకే రోజు రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల
ఈ ఫార్ములాతో ఎవరైనా కోటీశ్వరులు కావొచ్చు.. నమ్మలేకపోతున్నారా..
ఈ ఫార్ములాతో ఎవరైనా కోటీశ్వరులు కావొచ్చు.. నమ్మలేకపోతున్నారా..
నాలుగో పవరాస్త్ర కోసం సిత్ర విచిత్రాలు.. కంటెస్టెంట్స్ వేషాలు..
నాలుగో పవరాస్త్ర కోసం సిత్ర విచిత్రాలు.. కంటెస్టెంట్స్ వేషాలు..
భారత్‌ వృద్ధుల దేశంగా మారుతోందా? యువ జనాభా ఎందుకు తగ్గుతుంది?
భారత్‌ వృద్ధుల దేశంగా మారుతోందా? యువ జనాభా ఎందుకు తగ్గుతుంది?