AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy Vijay: దళపతి విజయ్ 66వ సినిమా పై క్లారిటీ వచ్చేది ఆరోజేనా..?

 విజ‌య్ అన‌గానే కోలీవుడ్ హీరో అనేది నిన్న‌టి మాట‌. ప్యాండ‌మిక్ టైమ్‌లో మాస్ట‌ర్ మూవీ క‌లెక్ష‌న్లు చూశాక విజ‌య్ ప్యాన్ ఇండియా స్టార్ అనే మాట‌కే అంద‌రూ ఫిక్స‌య్యారు.

Thalapathy Vijay: దళపతి విజయ్ 66వ సినిమా పై క్లారిటీ వచ్చేది ఆరోజేనా..?
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2021 | 1:14 PM

Share

Master: విజ‌య్ అన‌గానే కోలీవుడ్ హీరో అనేది నిన్న‌టి మాట‌. ప్యాండ‌మిక్ టైమ్‌లో మాస్ట‌ర్ మూవీ క‌లెక్ష‌న్లు చూశాక విజ‌య్ ప్యాన్ ఇండియా స్టార్ అనే మాట‌కే అంద‌రూ ఫిక్స‌య్యారు. ఇప్పుడు విజ‌య్ మూవీస్ లైన‌ప్ మీద అంద‌రి ఫోక‌స్ ప‌డింది. . లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ‘కొలమావు కోకిల’ -తెలుగులో ‘కో కో కోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టు ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఇక విజయ్ మేజిక‌ల్ నెంబ‌ర్ 66ని ఎవ‌రి డైర‌క్ష‌న్‌లో చేస్తార‌నే ఇంట్ర‌స్ట్ ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది. మాస్ట‌ర్ డైర‌క్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌కి మాటిచ్చార‌న్న‌ది ఒక వెర్ష‌న్‌. అట్లీకి లాంగ్ పెండింగ్ క‌మిట్‌మెంట్ ఉంద‌న్న‌ది మ‌రో వెర్ష‌న్‌. ఇప్పుడు అజిత్‌తో తీస్తున్న హెచ్‌.వినోద్‌తో ఇళ‌య‌ద‌ళ‌ప‌తి నెక్స్ట్ మూవీ ఉంటుంద‌న్న‌ది మ‌రో వెర్ష‌న్‌.

వీట‌న్నిటిక‌న్నా ముందు తెలుగు వారిని అట్రాక్ట్ చేసే విష‌యం వంశీ పైడిప‌ల్లి, విజ‌య్ కాంబో. లైన్‌లో ఉన్న డైర‌క్ట‌ర్ల‌లో విజ‌య్‌తో నెక్స్ట్ మూవీ చేయ‌బోయేది ఎవ‌ర‌న్న‌ది ఈ నెల 22న తేలిపోతుంది. ఎందుకంటే ఆ రోజు విజ‌య్ బ‌ర్త్ డే కాబ‌ట్టి..  ఆ రోజు కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ బర్త్ డే రోజు సోషల్ మీడియా షేక్ చేయాలనీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయాలనీ చూస్తున్నరు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Karthika Deepam: నువ్వు నా విషయంలో యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ తట్టుకోలేవు అంటూ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత

Tamil Actor Vijay : విజయ్‌కి 100 కోట్ల పారితోషికమా..! రజనీకాంత్‌ని బీట్ చేశాడా..? తెలుసుకోండి..

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!

నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం