AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవర్ స్టార్ ధరించిన హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.!!

ప్రతి సినిమాలో పవన్ డిఫరెంట్ స్టైల్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. గతంలో పవన్ సినిమాల్లో డ్రసింగ్ స్టైల్ నయా ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఖుషీ సినిమాలో పవన్ వాడిన హుడీలు తెగ ట్రెండ్ అయ్యాయి.

Pawan Kalyan: పవర్ స్టార్ ధరించిన హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.!!
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Dec 29, 2022 | 3:21 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే .. ఇక పవన్ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంటుంది. ప్రతి సినిమాలో పవన్ డిఫరెంట్ స్టైల్స్ తో ఆకట్టుకుంటూ ఉంటారు. గతంలో పవన్ సినిమాల్లో డ్రసింగ్ స్టైల్ నయా ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఖుషీ సినిమాలో పవన్ వాడిన హుడీలు తెగ ట్రెండ్ అయ్యాయి. పవన్ ఫ్యాన్స్ అంతా అదే తరహా హుడీలు వేసుకొని హడావిడి చేశారు. ఇక ఇప్పుడు ఖుషీ సినిమా రీరిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31న ఖుషీ  రిలీజ్ కానుంది. దాంతో మరోసారి పవన్ ధరించిన హుడీలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ షో కు గెస్ట్ గా హాజరయ్యారు.

ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇటీవలే జరిగింది. అయితే బాలయ్య షోకు కూడా పవన్ హుడీలో వచ్చాడు. సూపర్ స్టైలిష్ గా ఉంది ఈ హుడీ. దాంతో పవన్ అభిమానులంతా ఈ హుడీలకోసం తెగ వెతుకుతున్నారు. అయితే ఈ హుడీ ధర మాత్రం భారీగా ఉంది.

బాలయ్య షోకు పవన్ వేసుకొచ్చిన హుడీ ధర విదేశాల్లో అయితే 245 డాలర్లు.. అంటే మనదగ్గర 27వేల రూపాయిలు. హుడి హ్యూగో బాస్ కంపెనీకి చెందింది. దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య, పవన్ ఎపిసోడ్ కు సంబంధించిన  మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పవర్ ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నారు ఆహా టీమ్.

Follow Us
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో