Drive In Theaters: సినీ ప్రియులకు గుడ్‎న్యూస్.. ఇక పై కార్లలో కూర్చొని సినిమా చూడొచ్చు.. హైదరాబాద్‏లోనే..

సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది హెచ్ఎండీఏ (HMDA). ఇకపై కార్లలోనే కూర్చొని సినిమా చూసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నగరవాసులకు డ్రైవ్ ఇన్ థియేటర్

Drive In Theaters: సినీ ప్రియులకు గుడ్‎న్యూస్.. ఇక పై కార్లలో కూర్చొని సినిమా చూడొచ్చు.. హైదరాబాద్‏లోనే..
Drive In Teater
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2022 | 6:00 PM

సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది హెచ్ఎండీఏ (HMDA). ఇకపై కార్లలోనే కూర్చొని సినిమా చూసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపింది. నగరవాసులకు డ్రైవ్ ఇన్ థియేటర్ (Drive In Theater) ఎక్స్‏పీరియన్స్ అందించేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ మెట్రో డెవలప్‏మెంట్ అథారిటీలు కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి. సాధారణంగా మనం సినిమా చూడటానికి వెళ్తే అక్కడ వాహనం పార్కింగ్ చేయాలి. ఆ తర్వాత టికెట్ తీసుకుని సినిమా చూడాలి. కానీ ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ విధానంలో మాత్రం కారులోనే కూర్చొని ఎదురుగా కనిపించే స్క్రీన్ పై సినిమా చూడొచ్చు. దీనికి సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

అయితే ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ విధానానికి సిటీ మధ్యలో అంత ఖాళీ స్థలం దొరకడం కష్టం. కనుక హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో  ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఇందులో కనీసం 150 కార్ల సామార్థ్యంతో డ్రైవ్ ఇన్ థియేటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్దానారు. ఇందుకు దాదాపు రూ. 5 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ థియేటర్ కోసం సువిశాలమైన స్థలం కావాలని.. కార్లు సులభంగా వచ్చి పోయేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకు అనువైన స్థలం లభించిన వెంటనే హెచ్ఎండీఏ డ్రైవ్ ఇన్ థియేటర్ విధానం కోసం కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనుంది. ఎవరైనా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వస్తే.. డ్రైవ్ ఇన్ థియేటర్ పనులకు అనుమతులు జారీ చేసి వీలైనంత త్వరగా ప్రజల ముందుగు తీసుకురావాలని భావిస్తున్నారు.

Also Read: Bheemla Nayak Pre Release Event Live: ఘనంగా ప్రారంభంమైన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్

Ante Sundaraniki: గండాలు దాటడం కోసం హోమగుండాల చుట్టూ తిరుగుతున్న సుందరం.. పుట్టిన రోజున ఇలా..

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Bigg Boss OTT Telugu: బిగ్‏బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్.. మాజీలతోపాటు కొత్తగా వెళ్లేవారు వీళ్లే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!