Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ.. డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా (Aha). కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లోని సూపర్ హిట్

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. సెహరి మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sehari
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2022 | 6:01 PM

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ.. డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ఆహా (Aha). కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే కాకుండా.. ఇతర భాషల్లోని సూపర్ హిట్ సినిమాలను డబ్ చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఆహా.. కామెడీ, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, ఇంట్రెస్టింగ్ గేమ్ షోస్.. కలర్‏ఫుల్ టాక్ షోస్ ప్రసారం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు 100 శాతం ఎంటర్‏టైన్మెంట్ అందిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆహా… ఇప్పుడు మరో యూత్‏ఫుల్ లవ్ స్టోరీని తీసుకువచ్చింది.

యంగ్ హీరో హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సెహరి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జ్ఞానసాగర్ తెరక్కించారు. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రశాంత్ విహారి సంగీతం మ్యూజిక్ లవర్స్‏ను మెస్మరైజ్ చేయగా.. అభినవ్ గోమటం కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్‏ను మెప్పించింది. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ సినిమాలో హర్ష్.. ఒకమ్మాయితో బ్రేకప్ జరిగి బాధలో ఉన్న వరుణ్ పాత్రలో నటించాడు. అయితే తనకు ప్రేమ వద్దని.. నేరుగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తను పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కూతురు అక్క సిమ్రాన్‏తో ప్రేమలో పడతాడు. ఇక అప్పటి నుంచి ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందనేది సెహరి సినిమా. మొదటి సినిమాతోనే హర్ష్ నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. అలాగే ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు డైరెక్టర్ జ్ఞానసాగర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది.

Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..

‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్‌ విన్నారా.?

Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్

Ashu Reddy: లంగా వోణీ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?