AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: హిందీలోనూ అదరగొడుతోన్న గుంటూరు కారం.. కుర్చీ మడతపెట్టి సాంగ్ విన్నారా..?

గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. తొలి రోజే ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. గుంటూరు కారం సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Guntur Kaaram: హిందీలోనూ అదరగొడుతోన్న గుంటూరు కారం.. కుర్చీ మడతపెట్టి సాంగ్ విన్నారా..?
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2024 | 4:36 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం . త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. తొలి రోజే ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. గుంటూరు కారం సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. అలాగే మహేష్ ఫ్యాన్స్ ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో త్రివిక్రమ్ అలా చూపించారు.

మహేష్ బాబు డాన్స్, యాటిట్యూడ్, డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అలాగే గుంటూరు కారం సినిమాను తెలుగుతో పాటు హిందీ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబుకు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో గుంటూరు కారం సినిమాను హిందీ వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక కుర్చీ మడతపెట్టి హిందీ సాంగ్ వైరల్ గా మారింది. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ ను మాత్రం మారచకుండా.. మిగిలినదంతా హిందీలో ఉంచారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఈ సాంగ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారని అంటున్నారు.

మహేష్ బాబు గుంటూరు కారం ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్