Pawan Kalyan: జల్సా థియేటర్లో ఆ హీరో రచ్చ.. ప్రేక్షకులతో కలిసి కాగితాలు చింపి విసిరేస్తూ హంగామా

Sai Dharam Tej: కొత్త సినిమా రిలీజులేవి లేకపోయినా గత రెండు రోజులుగా థియేటర్ల వద్ద పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆయన సినిమాలు తమ్ముడు, జల్సాలను చూసేందుకు ఎగబడుతున్నారు.

Pawan Kalyan: జల్సా థియేటర్లో ఆ హీరో రచ్చ.. ప్రేక్షకులతో కలిసి కాగితాలు చింపి విసిరేస్తూ హంగామా
Jalsa Re Release
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2022 | 2:56 PM

Sai Dharam Tej: కొత్త సినిమా రిలీజులేవి లేకపోయినా గత రెండు రోజులుగా థియేటర్ల వద్ద పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజైన ఆయన సినిమాలు తమ్ముడు, జల్సాలను చూసేందుకు ఎగబడుతున్నారు. ఈ స్పెషల్ షోస్ తో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పవన్ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అభిమానులతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జల్సా సినిమాను ఎంజాయ్ చేశారు. తోటి అభిమానులతో కలిసి తను కూడా పేపర్లు ఎగరవేస్తూ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. కాగా ఈ స్పెషల్ షోలతో వచ్చే డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని ఇది వరకే పవన్‌ అభిమాన సంఘాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక సాయి ధరమ్‌ తేజ్‌ విషయానికొస్తే.. గతేడాది రిపబ్లిక్‌ సినిమాలో చివరిగా కనిపించాడు. సినిమా విడుదలకు ముందు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రోజుల వరకు ఆస్పత్రిలోనే గడిపాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సందడి చేశాడు. యాక్సిడెంట్‌ నాటి చేదు అనుభవాలను గుర్తుకుతెచ్చుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..