AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసిన్ ముద్దుల కూతురి స్వీట్ వీడియో చూశారా…

నటి ఆసిన్ ఇటీవల తన చిన్న కుమార్తె అరిన్ మిని కిచెన్ లో ఆప్రాన్, టోపీతో వంట చేసే క్యూట్ ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఆసిన్ ముద్దుల కూతురి స్వీట్ వీడియో చూశారా...
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2020 | 10:12 PM

Share

నటి ఆసిన్ ఇటీవల తన చిన్న కుమార్తె అరిన్ మిని కిచెన్ లో ఆప్రాన్, టోపీతో వంట చేసే క్యూట్ ఫోటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు త‌న బుజ్జిపాప తెల్ల‌టి కాన్వాస్‌పై పెయింటింగ్ వేయ‌డం, ఫ్లోర్ తుడుచుకోవడం, కూరగాయలు కోయడం, బొమ్మ గిటార్ వాయించడం వంటివి నెటిజ‌న్ల‌తో పంచుకుంది.

ఆసిన్, రాహుల్ శర్మ 2017 లో అరిన్ కు స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో ఆసిన్ అంత‌ యాక్టివ్ కాకపోయినప్పటికీ, అరిన్ అంద‌మైన ఫోటోలు, వీడియోల‌ను అప్పుడప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సత్యన్ ఆంటికాడ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ‘నరేంద్రన్ మకాన్ జయకాంతన్ వాకా’తో ఆసిన్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తమిళంలో జయం రవి నటించిన ‘ఎం. కుమారన్ స‌న్నాఫ్ మహాలక్ష్మి’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆపై అక్క‌డ బ‌డా హీరోల స‌ర‌స‌న ఆడిపాడింది. త‌ద‌నంత‌రం బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.

వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
వాట్సాప్‌పై సరికొత్త సైబర్ దాడులు.. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
ఉదయం నిద్రలేచిన వెంటనే టీ, కాఫీ తాగే అలవాటు మీకూ ఉందా?
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
డయాబెటిస్ ఉందా? వెంటనే ఈ కిడ్నీ పరీక్షలు చేయించుకోండి!
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
కోహ్లీ, రోహిత్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడలేం.. ఎందుకో తెలుసా?
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
ఒకప్పుడు రోడ్లపై నిమ్మరసం అమ్మింది.. ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?