AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి సిరీస్‌రా మావా..! ఏకంగా 14 భాషల్లో ఓటీటీలోకి వచ్చింది..!!

కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంటే.. మరో వైపు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి.  కొన్ని సినిమాలు వారం రోజుల్లోనే ఓటీటీ బాటపడుతున్నాయి.

ఇదెక్కడి సిరీస్‌రా మావా..! ఏకంగా 14 భాషల్లో ఓటీటీలోకి వచ్చింది..!!
Heeramandi Series
Rajeev Rayala
|

Updated on: May 01, 2024 | 2:34 PM

Share

ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకునేలా ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వివిధ ఫ్లాట్ ఫారమ్స్ లో ఎన్నో రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంటే.. మరో వైపు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థియటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి.  కొన్ని సినిమాలు వారం రోజుల్లోనే ఓటీటీ బాటపడుతున్నాయి. ఈ  శుక్రవారం కూడా చాలా సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ సినిమా ఇప్పుడు ఏకంగా 14 భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ సినిమా ఏదంటే..

ప్రస్తుతం సినిమాల్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో తెరకెక్కిన ఓ సినిమా ఇప్పుడు ఏకంగా 14 భాషల్లో ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి ది డైమండ్ బజార్.

బాలీవుడ్ ముద్దుగుమ్మలు సోనాక్షి సిన్హా , మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, రిచా ఛధా, షర్మిన్ సెగల్, సంజీదా షైక్ ఇలా చాలా మంది హీరోయిన్స్ ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్స్ కూడానా చేశారు. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ను మే 1 అంటే ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. సర్ప్రైజింగ్ గా ఈ సిరీస్ ఏకంగా 14 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్