AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar: ‘ఆహా’ కోసం ప్రొడ్యూసర్ గా మారనున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్

కొందరు డైరెక్టర్ల లాగే రూటు మార్చేందుకు రెడీ అయిపోతున్నారు హారీష్‌ శంకర్‌. డైరెక్షన్‌ చేసి చేసి బోరుకొడుతుందో..

Harish Shankar: 'ఆహా' కోసం ప్రొడ్యూసర్ గా మారనున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్
Rajeev Rayala
|

Updated on: Jun 17, 2021 | 11:23 AM

Share

Harish Shankar:

కొందరు డైరెక్టర్ల లాగే రూటు మార్చేందుకు రెడీ అయిపోతున్నారు హారీష్‌ శంకర్‌. డైరెక్షన్‌ చేసి చేసి బోరుకొడుతుందో.. లేక తనలోని డైరెక్టర్‌ ను రైటర్‌ డామినేట్ చేస్తున్నాడో తెలియదు కాని.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు జెట్‌ స్పీడ్‌గా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసేందుకు సిద్దమైపోయారు. ఇంతకీ ఏంటా నిర్ణయం? మీకు కూడా తెలుసుకోవాలనుంది కదూ..!  ప్రస్తుతం పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో సినిమా లైన్లో పెట్టిన హరీష్‌ శంకర్‌. దానితో పాటే ఓ వెబ్ సిరీస్‌ ను రూపొందించే పనిలో పడ్డారు. అయితే డైరెక్టర్‌గా కాదు వన్‌ ఆఫ్‌ది ప్రొడ్యూసర్ గా..!గీతా ఆర్ట్స్‌తో కలిసి ఆహా ఓటీటీ కోసం ఓ సిరీస్‌ని ప్లాన్‌ చేస్తున్నారు హరీష్‌. ఈ సిరీస్‌ ను సంతోషం ఫేమ్ ద‌శ‌ర‌థ్ డైరెక్ట్‌ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఫైనలైజ్‌ అయిన ఈ ప్రాజెక్ట్ తొందర్లో షూట్ కంప్లీట్ చేసుకుని మన ముందుకు రానుంది.

ఇక ఇప్పటికే పూరీ, సుకుమార్‌, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, క్రిష్‌.. ఓ వైపు సినిమాలను డైరెక్ట్‌ చేస్తూనే మరో వైపు నిర్మిస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌తో వీరందరి సరసన చేరిపోయారు హరీష్ శంకర్‌. అయితే మెగా హీరోలతో సినిమాలు చేసినప్పటికీ.. ద‌ర్శ‌కుడిగా గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా కూడ చేయలేదు ఈ యంగ్ డైరెక్టర్‌ . ఇక ఇప్పుడు డైరెక్టర్‌ గా కాకుండా ఏకంగా నిర్మాణ భాగ‌స్వామిగా ఆ క్యాంప్ లోకి అడుగుపెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun Pushpa: పుష్ప సినిమాలో ఆ ఫైట్ కోసం హాలీవుడ్ కంపోజర్లను రంగంలోకి దింపనున్నారా..

Manoj Bajpayee: విలక్షణ నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం ఎంత అందుకున్నారో తెలుసా..

Kavitha Son Death: సీనియర్‌ నటి కవిత ఇంట్లో కరోనా కల్లోలం… ఓ వైపు భర్త కోవిడ్ తో పోరాటం.. మరోవైపు కుమారుడు మృతి

Follow Us
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
ఆ బూత్ బంగ్లాలో నిజంగా దెయ్యమా? శాస్త్రవేత్తలు చెప్పిన అసలు నిజం!
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
నేను ఎవరికీ వ్యతిరేకం కాదు..అలాగనీ నా పోరాటం ఆపను.. యాంకర్ రష్మీ
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కలెక్షన్స్.. థియేటర్లలో బ్లాక్ బస
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ట్విస్ట్..!
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు
వదిన కోరిక తీర్చలేదు.. తోడల్లుడు అప్పు ఇవ్వలేదు.. చివరకు