Manoj Bajpayee: విలక్షణ నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం ఎంత అందుకున్నారో తెలుసా..

ఓ క్యారెక్టర్‌తో కామెడీకి కామెడీ.. యాక్షన్‌కి యాక్షన్‌.. ఎమోషన్‌కు ఎమోషన్‌ పండించిన శ్రీకాంత్ తివారీ అలియాస్ మనోజ్‌ బాజ్‌పాయ్‌ తాజాగా బీ టాపిక్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

Manoj Bajpayee: విలక్షణ నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్‌ 'ఫ్యామిలీ మ్యాన్' కోసం ఎంత అందుకున్నారో తెలుసా..
Manoj Bajpayee
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 17, 2021 | 7:26 AM

Manoj Bajpayee:

ఓ క్యారెక్టర్‌తో కామెడీకి కామెడీ.. యాక్షన్‌కి యాక్షన్‌.. ఎమోషన్‌కు ఎమోషన్‌ పండించిన శ్రీకాంత్ తివారీ అలియాస్ మనోజ్‌ బాజ్‌పాయ్‌ తాజాగా బీ టాపిక్‌లో హాట్ టాపిక్‌గా మారారు. సూపర్ హిట్గా నిల్చిన ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌కు భారీగా పారితోషకం అందుకుని అందరిచేత “లక్కీ ఫెలో” అని అనిపించుకుంటున్నారు. బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్‌ 2 ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోంది. శ్రీకాంత్‌ తివారీగా మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రతినాయిక లక్షణాలు ఉన్న రాజీ పాత్రలో సమంత.. తమ నటనతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నారు.

అయితే ఈ సీరీస్‌లో కీలక పాత్రలు పోషించిన ముగ్గురు నటీనటుల రెమ్యునరేషన్‌ గురించి తాజాగా బీ టౌన్‌లో అందరూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ సిరీస్‌ లో హీరోగా తన విలక్షణ నటనతో అందర్నీ ఆకట్టుకున్న శ్రీకాంత్‌ తివారీ అలియాస్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్‌. అలాగే సమంత సైతం ప్రతినాయికగా నటించినందుకు రూ.4 కోట్లు, శ్రీకాంత్‌ తివారీ సతీమణి పాత్రను పోషించినందుకు ప్రియమణి రూ.80 లక్షలు తీసుకున్నట్లు నెట్టింట్లో ఓ న్యూస్‌ వైరల్ అవుతోంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే