AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న బూరె బుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. హీరోయిన్‏గానే నిర్మాతగానూ రాణిస్తోంది..

చేసింది తక్కువ సినిమాలే అయినా.. పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ఈ చిన్నారి సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.

Tollywood: ఈ ఫోటోలో ఉన్న బూరె బుగ్గల బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. హీరోయిన్‏గానే నిర్మాతగానూ రాణిస్తోంది..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 17, 2022 | 1:18 PM

Share

పైన ఫొటోలో బూరె బుగ్గలతో క్యూట్‏గా కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్. కథానాయికగానే కాదు.. బుల్లి తెరపై యాంకర్‏గానూ సందడి చేసింది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను దొచుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ఈ చిన్నారి సెలబ్రిటీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. తన కుటుంబంలో అందరూ స్టార్ హీరోస్. వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టారా ?..

ఆ చిన్నారి మరెవరో కాదు.. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక. బుల్లితెరపై యాంకర్‏ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహా.. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. ఒక మనసు సినిమాతో హీరోయిన్‏గా మారిన నిహారిక.. ఆ తర్వాత తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ .. హప్పీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహరెడ్డి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న నిహా.. ఇటీవలే నిర్మాతగానూ మారింది. ఆమె నిర్మించిన వెబ్ సిరీస్ హాలో వరల్డ్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్ సైతం నిర్మించింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలో బిజీగా ఉంది నిహారిక.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా