AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seetimaarr Movie : శరవేగంగా గోపీచంద్ ‘సీటీమార్’ షూటింగ్.. రాజస్థాన్‌ ఏడారిలో చిత్రయూనిట్..

లాక్‌డౌన్ కారణంగా మొన్నటి వరకు ఆగిపోయిన గోపీచంద్‌ సినిమా 'సీటీ మార్'‌ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసకుంటోంది. 'గౌతమ్ నంద' సినిమా తరువాత చాలా కాలం..

Seetimaarr Movie : శరవేగంగా గోపీచంద్ 'సీటీమార్' షూటింగ్.. రాజస్థాన్‌ ఏడారిలో చిత్రయూనిట్..
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2021 | 3:20 AM

Share

Seetimaarr Movie : లాక్‌డౌన్ కారణంగా మొన్నటి వరకు ఆగిపోయిన గోపీచంద్‌ సినిమా ‘సీటీ మార్’‌ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసకుంటోంది. ‘గౌతమ్ నంద’ సినిమా తరువాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు సంపత్‌ నంది .. ఇప్పుడు ‘సీటీమార్’‌ సినిమాను తెరకెక్కస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. దిగంగన సూర్యవంశీలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశలో ఉంది.

రాజస్థాన్లోని జైసల్మేర్‌ ఏడారిలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్‌ కి సంబంధించిన వీడియోను సంపత్‌ నందే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో గోపీచంద్‌ బైక్‌పై స్పీడుగా వెళుతున్నాడు. ఈ వీడియోతో పాటు… ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించామని రాసుకొచ్చాడు సంపత్ నంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఉప్పెన’.. 2గంటల పాటు అలరించనున్న అందమైన ప్రేమకావ్యం..

Follow Us
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
జూన్ 10 రాశిఫలాలు: వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ యోగాలు..
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో