Miss Shetty Mr Polishetty: అనుష్క సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

ఇటీవలే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

Miss Shetty Mr Polishetty: అనుష్క సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
Miss Shetty Mr Polishetty
Follow us

|

Updated on: Mar 22, 2023 | 3:20 PM

స్టార్ హీరోయిన్ అనుష్క చేస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. రథన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ లో ఉన్న కష్టాలని చెబుతూ ఈ సాంగ్  సాగింది. అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

అనుష్క వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఆమె చివరగా కనిపించిన సినిమా నిశ్సబ్దం. 2020 అక్టోబర్ 2న నేరుగా ఓటీటీలో విడుదలైంది ఈ చిత్రం. మిస్టరీ జానర్ లో వచ్చిన ఈ మూవీలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించారు. అయితే ఈ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటిస్తున్నారు.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..