AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking : 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీకి క‌రోనా పాజిటివ్ !

ప్ర‌ముఖ న‌టుడు 30 ఇయ‌ర్స్ పృథ్వీకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. ఆస్ప‌త్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు.

Breaking :  30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీకి క‌రోనా పాజిటివ్ !
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2020 | 2:12 PM

Share

Prudhvi Raj Tested Corona Positive : ప్ర‌ముఖ న‌టుడు, ఎస్వీబీసీ ఛాన‌ల్ మాజీ ఛైర్మ‌న్ 30 ఇయ‌ర్స్ పృథ్వీకి క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. ఆస్ప‌త్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు. గ‌త ప‌ది రోజులుగా తీవ్ర‌ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నట్లు పృథ్వీ చెప్పారు. అన్ని చోట్ల టెస్టులు చేపించిన‌ప్ప‌టికీ నెగ‌టివ్ వ‌చ్చింద‌ని, కానీ డాక్ట‌ర్ల సూచ‌న మేరు నిన్న అర్థరాత్రి ఆస్ప‌త్రి క్వారంటైన్ లో జాయిన్ అయినట్లు తెలిపారు. అంద‌రి ఆశీస్సులు, వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌య‌తో త్వ‌ర‌గా కోలుకుంటాన‌ని పేర్కొన్నారు.

Follow Us
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం

గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..

విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN

42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్

కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...

మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ

ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..

ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..

నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..