AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eesha Rebba: అవకాశాల కోసం ఈ అమ్మడు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుందిగా..

ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

Eesha Rebba: అవకాశాల కోసం ఈ అమ్మడు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుందిగా..
Eesha Rebba
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2023 | 11:00 AM

Share

తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చూడచక్కని రూపంతో చెక్కిన శిల్పంలా కవ్విస్తుంది ఈషా. ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్  మెప్పించింది. అయితే ఈ భామకు హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా నటించి అభిమానులను ఆకట్టుకుంది . త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే సిస్టర్ గా నటించింది ఈషా. ఇటీవలే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది ఈ చిన్నది. అందం, టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ హీరోయిన్ ఛాన్స్ లకోసం ఎంతగానో ఎదురుచూస్తోంది.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈషా. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తోంది. ఈషా రెబ్బ షేర్ చేసే ఫోటోలు కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడి అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందమైన చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ఈషా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రకరకాల ఫొటోలతో హీరోయిన్ ఛాన్స్ ల కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది ఈషా.  ఈ ఫోటోలు చూసైనా దర్శకనిర్మాతలు ఈ అమ్మడికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. ఈ అందమైన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!