AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.. ఆమె పేరు తెలియని ఆడియన్స్ ఉండరు బాసూ..

ఓల్డ్ ఫొటోస్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి.

Actress: ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా.. ఆమె పేరు తెలియని ఆడియన్స్ ఉండరు బాసూ..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 15, 2023 | 6:12 PM

Share

సోషల్ మీడియా లో ఈ మధ్య ఎక్కడ చూసిన.. హీరోయిన్స్ కు సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మలు కూడా ఎక్కడా తగ్గకుండా తమ అందాలతో కుర్రాళ్లకు గాలులు వేస్తూ కవ్విస్తున్నారు. ఈ వయ్యారి భామల లేటెస్ట్ ఫొటోలే కాదు.. ఓల్డ్ ఫొటోస్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? అందంతో పాటు గాత్రంతోనూ కట్టిపడేస్తుంది ఈ వగలాడి. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? బోల్డ్ క్యారెక్టర్స్ లోనూ అదరగొట్టింది ఈ భామ. ఇంతకు ఆమె ఎవరంటే..

ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు . కేవలం నటనతోనే కాదు.. ఇతర వాటిలో కూడా తమ ప్రతిభను చాటు కుంటున్నారు హీరోయిన్స్.. వారిలో ఒకరే పై ఫొటోలో కనిపిస్తున్న భామ. ఆమె పేరు ఆండ్రియా జర్మియా. కార్తీ హీరోగా వచ్చిన యుగానికొక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఆండ్రియా.

నటిగానే కాదు సింగర్ గాను ఆండ్రియా చాలా ఫెమస్. హీరోయిన్ గా పలు సినిమాల్లో చేస్తూనే ఇతర సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపిస్తోంది. ఈ భామ తెలుగులో నటించింది తక్కువే.. నాగచైతన్య, సునీల్ కాబినేషన్ లో వచ్చిన తడాకా సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కేవలం తమిళ్ లో మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తోంది ఆండ్రియా.

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..