Tollywood: ఈ ఫొటోలో ఉన్న బుడతలు.. ఇప్పుడు టాలీవుడ్‌లోనే తోపు హీరోలు ఎవరో గుర్తుపట్టారా..

లాంటి ఫోటోలని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు కూడా.. ఇక పైన కనిపిస్తోన్న ఫోటో చూశారా.. ఈ ఫొటోలో ఉన్నది ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Tollywood: ఈ ఫొటోలో ఉన్న బుడతలు.. ఇప్పుడు టాలీవుడ్‌లోనే తోపు హీరోలు ఎవరో గుర్తుపట్టారా..
Heros
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2023 | 12:37 PM

సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, చైల్డ్ హుడ్ ఫొటోస్, త్రో బ్యాక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోలని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు కూడా.. ఇక పైన కనిపిస్తోన్న ఫోటో చూశారా.. ఈ ఫొటోలో ఉన్నది ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. కనిపెట్టలేక పోయారా అయితే మీకు ఒక క్లూ.. ఆ ఇద్దరు హీరోలు మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్ళు.. ఇప్పుడు స్టార్ హీరోలుగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇంతకు ఎవరు గుర్తుపట్టారా.? ఇంతకు ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోలు ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్. ఈ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో చరణ్ వరుణ్ ను ఎత్తుకొని ఉన్నాడు. ఇటీవల వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ ఈ ఫోటోను షేర్ చేశాడు.

ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వరుణ్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాకు గాండీవధారి అర్జున అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

Ram Charan, Varun Tej

Ram Charan, Varun Tej

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్