AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..? ఆమె చాలా హాట్ గురూ..!

ఓ అమ్మడు కూడా ఇలా డిఫరెంట్ స్టైల్ లో ఫోటోలు దిగి అందరిని ఆకర్షిస్తుంది. మాములుగా ఫోటో షూట్స్ అంటే అయితే హాట్ హాట్‌గా లేకుండా పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటారు హీరోయిన్స్ ఈ భామ మాత్రం చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసింది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఇంతకు చార్లీ చాప్లిన్ లుక్‌లో ఉన్న ఈ చిన్నది ఎవరంటే..

చార్లీ చాప్లిన్ గెటప్‌లో ఉన్న ఈ అమ్మడు ఎవరో కనిపెట్టరా..? ఆమె చాలా హాట్ గురూ..!
Actress
Rajeev Rayala
|

Updated on: May 24, 2024 | 6:01 PM

Share

హీరోయిన్లు సినిమాలతోపాటు ఫోటో షూట్స్‌తోనూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంటారు. ఒకొక్కసారి పద్దతిగా చీర కట్టుకొని.. మరోసారి డిజైనర్ వేర్ డ్రస్సులు ధరించి రకరకాల ఫోజులతో ఫోటో షూట్స్ చేసి అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ ముద్దుగమ్మలు వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇక్కడ ఓ అమ్మడు కూడా ఇలా డిఫరెంట్ స్టైల్ లో ఫోటోలు దిగి అందరిని ఆకర్షిస్తుంది. మాములుగా ఫోటో షూట్స్ అంటే అయితే హాట్ హాట్‌గా లేకుండా పద్దతిగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంటారు హీరోయిన్స్ ఈ భామ మాత్రం చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసింది. ఇంతకు ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఇంతకు చార్లీ చాప్లిన్ లుక్‌లో ఉన్న ఈ చిన్నది ఎవరంటే..

టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.ఆ అమ్మడే నభా నటేష్. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్,‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్‌లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్‌ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది.

అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక నభా సినిమాల విషయాని కొస్తే ఆ మధ్య రోడ్ యాక్సిడెంట్ కు గురైంది నభా నటేష్.. దాంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో తిరిగి బిజీ కానుంది. ఇటీవలే నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సెలక్ట్ అయ్యింది. అలాగే మరో సినిమాలోనూ నటిస్తుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో నభా చాల యాక్టివ్ గా ఉంటుంది.

నభా నటేష్ ఇన్ స్టార్ గ్రామ్..

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

నభా నటేష్ ఇన్ స్టార్ గ్రామ్..

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం