AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు

చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అందాల భామ శ్రీదేవి తో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఆ చిన్నారి ఇప్పుడు మతిపోగోట్టే అందంతో కవ్విస్తుంది. ఓ క్యూట్ చిన్నారితో శ్రీదేవి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి ఇప్పుడు పెరిగి స్టార్ నటి అయ్యింది. మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఆ భామ.

శ్రీదేవి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2024 | 8:42 AM

Share

ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది అభిమానులను  ఉన్న తారలు ఎందరో ఉన్నారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. స్టార్ హీరోయిన్స్ ను చిన్నప్పటి ఫొటోల్లో గుర్తుపట్టడం కష్టమే.. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటో స్టార్ బ్యూటీ ఫోటో. చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అందాల భామ శ్రీదేవి తో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఆ చిన్నారి ఇప్పుడు మతిపోగోట్టే అందంతో కవ్విస్తుంది. ఓ క్యూట్ చిన్నారితో శ్రీదేవి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి ఇప్పుడు పెరిగి స్టార్ నటి అయ్యింది. మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఆ భామ. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫొటోలో శ్రీదేవితో  చిరు నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి ఎవరో కాదు జాన్వీ కపూర్. శ్రీదేవి తన కూతురితో దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించింది. ఈ చిన్నది రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి లాంటి స్టార్‌లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. మొదటి సినిమాలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ సరసన నటించింది. ఈ సినిమ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత జాన్వీ కపూర్ వరుసగా సినిమాల్లో నటించింది. జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’, ‘రూహి’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ వంటి సినిమాల్లో నటించింది. కానీ అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ మంచి పేరు తెచ్చుకుంది. జాన్వీ తండ్రి బోనీ కపూర్ ప్రముఖ నిర్మాత. అంతే కాదు, జాన్వీ సోదరులు, మామ కూడా సినీ పరిశ్రమలో  పేరు తెచ్చుకున్నారు.

ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాల్లో నటిస్తోంది. ఇది కాకుండా ‘ఉలాజ్’ సినిమాలోనూ నటిస్తుంది. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతుంది జాన్వీ. ఇప్పుడు ఈ బ్యూటీకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కపూర్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో