Tollywood: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ మారుమ్రోగుతోన్న పేరు ఆమెది..
తాజాగా ఓ క్రేజీ భామ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది.
సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ బ్యూటీస్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ పిక్స్, వెకేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ క్రేజీ భామ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు .
పై ఫొటోలో సముద్రంలో స్విమ్మింగ్ చేస్తోన్న హీరోయిన్ ఎవరో కాదు.. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల. పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. కన్నడలో సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీలీల ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ మాస్ మహారాజ రవితేజతో కలిసి ధమాకా సినిమాలో చేసింది.
ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. దాంతో ఈ భామకు ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల.. మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న.
View this post on Instagram