Thalapathy Vijay: దళపతి విజయ్ ఎత్తుకున్న చిన్నారి ఎవరో.? ఇప్పుడు ఎలాఉందో తెలుసా.?
విజయ్ ఇక సినిమాల్లో నటించారు అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో దళపతి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమా ప్రభుదేవా, ప్రశాంత్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ అట్లీతో సినిమా చేస్తాడని అంటున్నారు. కానీ విజయ్ గోట్ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడో క్లారిటీ రాలేదు.

దళపతి విజయ్ కు టాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విజయ్ ఇప్పుడు వరుసగా బడా సినిమాలు చేస్తున్నారు. అంతే కాదు అటు రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టాడు విజయ్. ఇటీవలే తన రాజకీయ పార్టీ పేరు కూడా అనౌన్స్ చేశాడు. అయితే విజయ్ ఇక సినిమాల్లో నటించారు అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో దళపతి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమా ప్రభుదేవా, ప్రశాంత్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ అట్లీతో సినిమా చేస్తాడని అంటున్నారు. కానీ విజయ్ గోట్ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడో క్లారిటీ రాలేదు.
ఇక విజయ్ నటించిన గోట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే పై ఫొటోలో విజయ్ చేతిలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? విజయ్ చేతిలో ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి. ఆమె ఇప్పుడు చాలా అందంగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పై ఫొటోలో ఉన్న అమ్మాయి మరెవరో కాదు.. దళపతి విజయ్ చేతిలో ఉన్న అమ్మాయి ఎవరంటే.. ఆ చిన్నారి పేరు హిమ బిందు.. తమిళ్ లో పలు సీరియల్స్ లో నటించి మెప్పిస్తుది హిమ బిందు. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో కనిపించింది. సూపర్ స్టార్ నరసింహ సినిమాలో నాపేరు నరసింహ అంటూ సాగే పాటలో నేను మీసమున్న బాలుడయ్యా అనే లిరిక్ లో ఓ చిన్న పాప ఫోటో చూపిస్తారు ఆ పాప ఈ పాపే.. హిమబిందు తెలుగులోనూ నటించింది. తెలుగులో ఓ సీరీయల్ లో నటించింది హిమబిందు. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram
హిమబిందు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.