AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దుగుమ్మకు ఎంత కష్టమొచ్చింది.. వర్కౌట్స్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

జీరో సైజ్ కోసం తెగ కష్టపడుతున్నారు. హీరోలు మాత్రమే కాదు పాత్ర కోసం హీరోయిన్స్ కూడా ఏం చేయడానికైనా వెనకాడరు. అవసరమైతే బరువు పెరుగుతగారు లేకుంటే బరువు తగ్గుతారు. ఇంతకు పై ఫొటోలో జిమ్ లో కష్టపడుతున్న అమ్మడు ఎవరో కనిపెట్టారా.? ఆమె ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ముద్దుగుమ్మకు ఎంత కష్టమొచ్చింది.. వర్కౌట్స్ చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2024 | 8:09 AM

Share

హీరోయిన్స్ ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్స్ గ్యాప్ దొరికినప్పుడల్లా జిమ్ లో చమట్లు చిదుస్తూ ఉంటారు. జీరో సైజ్ కోసం తెగ కష్టపడుతున్నారు. హీరోలు మాత్రమే కాదు పాత్ర కోసం హీరోయిన్స్ కూడా ఏం చేయడానికైనా వెనకాడరు. అవసరమైతే బరువు పెరుగుతగారు లేకుంటే బరువు తగ్గుతారు. ఇంతకు పై ఫొటోలో జిమ్ లో కష్టపడుతున్న అమ్మడు ఎవరో కనిపెట్టారా.? ఆమె ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతుంది ఆ చిన్నాది.

పై ఫొటోలో జిమ్ లో కష్టపడుతున్న అమ్మడు మరెవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ చిన్నది తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది. హిందీలోనూ అవకాశాలు అందుకుంది ఈ అమ్మడు. ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో రష్మిక క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది.

ఈ ముద్దుగుమ్మకు క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇప్పుడు కమర్షియల్ మూవీస్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలో రష్మిక చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ చిన్నది జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. రష్మిక మందన్న ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. తాజాగా ఇలా వర్కౌట్ వీడియో షేర్ చేసింది. “నేను వర్కౌట్ వీడియోను షేర్ చేసి చాలా కాలం అయ్యింది, కాదా.? సరిగ్గా వర్కవుట్ చేసి 4-5 నెలలైంది. కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను” అంటూ రాసుకొచ్చింది రష్మిక. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..