AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అప్సరస..! ఒకప్పుడు తోప్ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇలా..

ప్రస్తుతం టాలీవుడ్ లో పదుల సంఖ్యలో కొత్త భామలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంటూ ఆఫర్స్ అందుకుంటున్నారు. అందం, అభినయంతో కుర్రకారు మనసులు దోచేస్తున్నారు. ఇక చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. ఈ ఫోటోలోని అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

అందంలో అప్సరస..! ఒకప్పుడు తోప్ హీరోయిన్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇలా..
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 04, 2025 | 3:41 PM

Share

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోకి అడుగుపెట్టి రరకాల పాత్రలు చేస్తున్నారు. కొంతమంది సినిమాలకు దూరం అయితే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ , వదిన, అక్క పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా వారిలో ఒకరు. ఆమె చాలా మంది ఫెవరెట్ హీరోయిన్. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇప్పుడు అందాలతో అదరగొడుతుంది. తన వయ్యారాలతో ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

చాలా మంది హీరోయిన్స్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో మీరాజాస్మిన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీరాజాస్మిన్ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అప్పట్లో తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కుర్రకారులో మీరా జాస్మిన్ కు మంచి క్రేజ్ ఉండేది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు చేసి ఆకట్టుకుంది. తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఈ మధ్య మీరా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. వరుస సినిమాలతో ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాలో నటించింది. అలాగే రీసెంట్ గా టెస్ట్ అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది మీరా జాస్మిన్. ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షో కు నో చెప్పిన ఈ భామ. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాలు విందు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా మారింది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా మీరాజాస్మిన్ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్