అమ్మబాబోయ్..! ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఏమైంది.? సగం కాలిన ముఖంతో ఇలా..
చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమెను గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఆ భామ. ఇప్పుడు ఆమె ఇలా సగంకాలిన ఫేస్‌తో కనిపించి షాక్ ఇచ్చింది.

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ తమ అందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాగే చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అయ్యారు. వారిలో సీనియర్ హీరోయిన్స్ ఎక్కువ ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమెను గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఆ భామ. ఇప్పుడు ఆమె ఇలా సగంకాలిన ఫేస్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమె ముఖానికి ఏమైంది.? ప్రమాదం జరిగిందా.? అభిమానులు షాక్. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ మనసు దోచేసింది ఆ బ్యూటీ. ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి అనేలా ఆకట్టుకుంది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరంటే..
ఇది కూడా చదవండి : Murali Sharma: మురళీ శర్మ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె కూడా చాలా ఫెమస్ నటి
ఆమె పేరు కనికా సుబ్రమణ్యం.. శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెపుతున్నా అనే సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ సినిమా ”ఫైవ్ స్టార్” ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషా సినిమాల్లో నటించింది. అలాగే చాలా యాడ్స్‌లోనూ నటించి మెప్పించింది. కనికా నటి మాత్రమే కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటింది. అలాగే పలు టెలివిజన్ షోలు చేసింది. అలాగే సీరియల్స్‌లోనూ నటించింది.
ఇది కూడా చదవండి :Tamannaah Bhatia: అబద్ధాలతో జీవించలేను.. అతనికి చాలా ఇచ్చాను.. తమన్నా బ్రేకప్ స్టోరీ
కనికా ముఖమంతా కాలినట్లుగా ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఈ బ్యూటీకి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అమ్మడు దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు సంబందించిన ఫోటో ఇది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సినిమాలు అడపాదడపా చేస్తున్న కనికా . సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




