Tollywood: ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టారా..? అస్సలు ఊహించలేరు..
చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చిన్న వయసులో నటించిన వారు పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరో, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాగే పైన కనిపిస్తున్న కుర్రాడు కూడా ఓ స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా లేడీస్ లో ఈ హీరోయిన్ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన అయన సినిమాలను ఎగబడిమరీ చూసేవారు ప్రేక్షకులు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు ఆసక్తి పెరిగేది.

స్టార్ హీరోలంతా ఎదో ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను అలరించారు.చాలా మంది హీరోలు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసి అలరించినవారే.. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చిన్న వయసులో నటించిన వారు పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరో, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాగే పైన కనిపిస్తున్న కుర్రాడు కూడా ఓ స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా లేడీస్ లో ఈ హీరోయిన్ విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన అయన సినిమాలను ఎగబడిమరీ చూసేవారు ప్రేక్షకులు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు ఆసక్తి పెరిగేది. ఇంతకు ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు ఆ హీరో. ఇంతకూ ఆయన ఎవరంటే..
కమల్ హాసన్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, తారక్ వరకూ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. పై ఫొటోలో ఉన్న హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. స్వర్గీయ ఏఎన్నార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలో బాలనటుడిగా కనిపించారు వెంకటేష్. ప్రముఖ నిర్మాత రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్.
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ప్రేమ నగర్ లో వెంకటేష్ బాల నటుడిగా కనిపించారు. పై ఫోటో ఆ సినిమాలోదే..1971 విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 1986లో కలియుగ పాండవులు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టిన వెంకటేష్ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వెంకటేష్ ఇటీవలే సైందవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2007లో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రానికి గానూ ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది.ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా సినిమాలలో నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నాడు.
వెంకటేష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




