చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? హాట్ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆమె

కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇంతకూ పై ఫొటోలో బూరె బగ్గులతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? హాట్ బ్యూటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆమె
Actress
Follow us

|

Updated on: Apr 13, 2024 | 9:48 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అర్రే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా.. ఆమె మరోసినిమాలో కనిపించడం లేదు. కొత్త కొత్త అందాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేపథ్యంలో కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఇంతకూ పై ఫొటోలో బూరె బగ్గులతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? తన హాట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ చారెడేసి కళ్ళ చిన్నారికి ఏకంగా గుడి కూడా కట్టారు ఫ్యాన్స్.. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. ఆ బూరెబుగ్గల పాప.. మరెవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నమిత. సొంతం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. నమిత అసలు పేరు.. నమిత వాంక్వాలా. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో జన్మించిన ఈ బ్యూటీ.. 1998లో మిస్ సూరత్ గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సొంతం చేసుకుంది.

సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. తెలుగు యువకుడిని పెళ్లాడింది నమిత.. ఇక ఈ చిన్నది బిల్లా, సింహ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. బిల్లా సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసింది నమిత. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మిచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ అమ్మడు.

నమిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

నమిత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ