అమ్మబాబోయ్..! బుసలు కొట్టే పామును ఇలా పట్టేసుకుందేంటి..!! ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..?

హీరో, హీరోయిన్స్ పేర్ల మీద వందల కొద్దీ ఫ్యాన్ పేజ్‌లు ఉంటాయి. ఆ పేజ్‌లలో హీరోల ఫోటోలు, హీరోయిన్స్ పిక్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్‌కు సంబందించిన త్రో బ్యాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో పామును పట్టుకొని నిలుచున్నా అమ్మయిని గుర్తుపట్టారా.?

అమ్మబాబోయ్..! బుసలు కొట్టే పామును ఇలా పట్టేసుకుందేంటి..!! ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా..?
Tollywood
Follow us

|

Updated on: Aug 15, 2024 | 12:15 PM

సినిమా ఇండస్ట్రీకి సంబందించిన వాళ్ల ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. నెటిజన్స్ కూడా సెలబ్రెటీల ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. హీరో, హీరోయిన్స్ పేర్ల మీద వందల కొద్దీ ఫ్యాన్ పేజ్‌లు ఉంటాయి. ఆ పేజ్‌లలో హీరోల ఫోటోలు, హీరోయిన్స్ పిక్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్‌కు సంబందించిన త్రో బ్యాక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో పామును పట్టుకొని నిలుచున్నా అమ్మయిని గుర్తుపట్టారా.? ఎంతో దైర్యంగా పామును పట్టుకొని చిన్నది.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఆ ఫోటోను పట్టి పట్టి చూస్తే ఆమె ఎవరో కనిపెట్టేయొచ్చు.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె చాలా ఫేమస్ ఆమె ఎవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టీ లక్ష్మీ ప్రసన్న. హీరోయిన్ గా, నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు అందుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించిన ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 500 కు పైగా సర్కారీ స్కూళ్లను దత్తత తీసుకుంది. అలాగే నటిగా ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసింది.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

సిద్ధార్థ్ నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. ఈ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే కొన్ని సినిమాల్లో ప్రధానపాత్రలు చేసింది. దొంగలముఠా, ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట, గుంటూర్‌ టాకీస్‌, లక్ష్మీ బాంబ్‌, వైఫ్‌ ఆఫ్‌ రామ్‌, మా వింత గాథ వినుమా, పిట్ట కథలు ఇలా వరుసగా సినిమాలు చేసింది. అలాగే మలయాళంలో మాన్‌స్టర్‌ అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టింది. యక్షిణి అనే వెబ్ సిరీస్ చేస్తోంది మంచులక్ష్మీ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచులక్ష్మీ.. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. మంచు లక్ష్మీ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..