వావ్..? ఆ చిన్న పాప.. ఈ హాట్ బ్యూటీనేనా !! ఎంతలా మారిపోయింది.!

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ వెతికేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ చిన్నదాని గురించి కూడా ఇప్పుడు గూగుల్ లో తెగ గాలిస్తున్నారు నెటిజస్ పై ఫొటోలో ఉన్న చిన్నారి గుర్తుందా..? బంటి.. నీ సబ్బు స్లొనా ఏంటి..? అంటూ యాడ్ తో ఆకట్టుకుంది ఆ చిన్నారి. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

వావ్..? ఆ చిన్న పాప.. ఈ హాట్ బ్యూటీనేనా !! ఎంతలా మారిపోయింది.!
Actress

Updated on: Apr 29, 2024 | 4:03 PM

చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసి ఆతర్వాత హీరోలుగా హీరోయిన్స్ గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు.. అలాగే కొంతమంది మాత్రం కనిపించకుండా పోయారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ వెతికేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ చిన్నదాని గురించి కూడా ఇప్పుడు గూగుల్ లో తెగ గాలిస్తున్నారు నెటిజస్ పై ఫొటోలో ఉన్న చిన్నారి గుర్తుందా..? బంటి.. నీ సబ్బు స్లొనా ఏంటి..? అంటూ యాడ్ తో ఆకట్టుకుంది ఆ చిన్నారి. ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..! అప్పుడు క్యూట్ గా ఉన్న ఆ చిన్నది ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది. మతోపోగొట్టే అందంతో కవ్విస్తుంది. ఇంతకు ఆ చిన్నారి ఎవరంటే..

ప్రముఖ సంస్థ లైఫ్ బాయ్ కు సంబందించిన హ్యాండ్ వాష్ యాడ్ లో నటించిన ఆ చిన్నదాని పేరు అవినీత్ కౌర్. ఈ బ్యూటీ చాలా యాడ్స్ లో నటించి మెప్పించింది. అలాగే బాలీవుడ్ లో పలు టీవీ షోల్లో కూడా చేసింది. మర్దానీ సినిమాలో మీరా పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అవినీత్ కౌర్. అలాగే టికు వెడ్స్ షేరు అనే చిత్రంతో హిట్ అందుకొని క్రేజ్ సొంతం చేసుకుంది.

సినిమాలు, సీరియల్స్, టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు నెటిజన్స్. అవినీత్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను వదిలింది. వయ్యారాలు ఒలకబోస్తూ అందాలు ఆరబోస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అవినీత్ కౌర్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.