AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 ఫ్లాపులు.. రెండే రెండు హిట్స్..! అందం ఉన్నా అదృష్టం కలిసిరాని భామ

ఒక్కసారి హీరోయిన్ అయితే చాలు దశ తిరిగిపోతుంది అని చాలా మంది భవిస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం అంటే అంత సులభం కాదు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ హీరోయిన్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

6 ఫ్లాపులు.. రెండే రెండు హిట్స్..! అందం ఉన్నా అదృష్టం కలిసిరాని భామ
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2025 | 12:04 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ హావ నడుస్తుంది. సినిమా సినిమాకు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు. కొంతమంది భామలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొంతమంది స్టార్స్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. తెలుగులో సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ లోనూ.. తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అన్ని భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ఈ చిన్నది ఒకరు. తెలుగులో ఎనిమిది సినిమాలు చేసింది ఈ అమ్మడు. కానీ రెండు హిట్స్ మాత్రమే అందుకుంది.

కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా డీగ్లామర్ రోల్ లో నటించింది.. ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా చేస్తుంది. ఆమె రుహానీ శర్మ. తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

ఇవి కూడా చదవండి

మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది. చి.ల.సౌ సినిమా తర్వాత హిట్, డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీ‌రంగ‌నీతులు సినిమాలు చేసింది. వీటిలో చి.ల.సౌ, హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతో పిచ్చెక్కిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.