AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఊపేసిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సినిమాల్లో కనిపించకుండా మాయం అవుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. అప్పట్లో ఈ చిన్నదాని అందానికి కుర్రాళ్ళు పడి చచ్చిపోయేవారు. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

ఏంటి మేడం మీరేనా..!! ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా..
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2026 | 10:15 AM

Share

ఎంతో మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఊపేసి.. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కనిపించకుండా మాయం అయ్యారు.  అలాగే మరికొంతమంది ముద్దుగుమ్మలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండే ఆమె ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి షాక్ ఇస్తుంది. ఇంతకూ ఆ అమ్మడిని గుర్తుపట్టారా.?

చాలా మంది అభిమాన హీరోయిన్ ఆమె.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన హీరోయిన్ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే.. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు.. ఆమె పేరు మాళవిక కానీ అసలు పేరు శ్వేతా కూనూర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మాళవిక గా పేరు మార్చుకుంది. తెలుగులో శ్రీకాంత్, వడ్డే నవీన్ కలిసి నటించిన చాలా బాగుంది సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఈ సినిమాతోనే తెలుగులోకి మాళవిక అడుగుపెట్టింది.

ఇవి కూడా చదవండి

అంతకు మందు తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులో దీవించండి, శుభకార్యం,నవ్వుతూ బ్రతకాలిరా,ప్రియా నేస్తమా,అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలు చేసింది. ఆతర్వాత వరుసగా తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ, తమిళ్ లో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. 2009 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది మాళవిక. ఇక ఇప్పుడు ఈ చిన్నది చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల పరంగా దూరం అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..
గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి..
క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు ఏం చేశారంటే
క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు ఏం చేశారంటే
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా
నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!
నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!
గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?
గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?
వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్
వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!