Bigg Boss 7 Telugu: అసలు ఎవరు ఈ రతిక రోజ్..? ఆ అమ్మడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..

|

Sep 06, 2023 | 11:13 AM

హౌస్ లో ఉన్న వారు కంటిన్యూ అవ్వడానికి గట్టిగానే పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ 7 లో పటిస్పెట్ చేసిన వారిలో రతిక రోజ్ ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాన్స్ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన రతికప్రేక్షకులను తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. దాంతో అసలు ఈ అమ్మడు ఎవరు..? ఏ ఏ సినిమాల్లో నటించింది అన్న డీటైల్స్ గిరించి గూగుల్ లో గాలిస్తున్నారు కుర్రకారు. ఇంతకు ఈ రతిక ఎవరు అంటే.

Bigg Boss 7 Telugu: అసలు ఎవరు ఈ రతిక రోజ్..? ఆ అమ్మడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..
Rathika Rose
Follow us on

బిగ్ బాస్ సీజన్ 7 లో ఇప్పటి వరకు 14 మంచి హౌస్ లోకి వెళ్లారు. అయితే వీరిలో ఎవరు హౌస్ లో కంటిన్యూ అవుతారు అన్నది క్లారిటీ రాలేదు. ఈ 14 మంది మధ్య టాస్క్ లు పెట్టి వీరిలో హౌస్ లో కంటిన్యూ అయ్యే హౌస్ మేట్స్ ను మాత్రమే ఉంచున్నారు. దాంతో హౌస్ లో ఉన్న వారు కంటిన్యూ అవ్వడానికి గట్టిగానే పోటీ పడుతున్నారు. బిగ్ బాస్ 7 లో పటిస్పెట్ చేసిన వారిలో రతిక రోజ్ ఒకరు. ఈ అమ్మడు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డాన్స్ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసిన రతికప్రేక్షకులను తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది. దాంతో అసలు ఈ అమ్మడు ఎవరు..? ఏ ఏ సినిమాల్లో నటించింది అన్న డీటైల్స్ గిరించి గూగుల్ లో గాలిస్తున్నారు కుర్రకారు. ఇంతకు ఈ రతిక ఎవరు అంటే.

రతిక అసలు పేరు ప్రియా.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన తర్వాత తన పేరును రతిక రోజ్ గా మార్చుకుంది. గతంలో ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ లో స్టాండప్ కమెడియన్ గా చేసింది. తన జోక్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించింది రతిక రోజ్. అలా ఏడాది పాటు ఆ టీవీ షోలో కనిపించి ఆతర్వాత సడన్ గా మాయం అయిపొయింది.

ఆతర్వాత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడలింగ్ చేస్తూనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆతర్వాత రీసెంట్ గా వచ్చిన బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సార్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..