హే అమ్మడు.! ఇది నువ్వేనా.. ఇంతలా మారిపోయావేంటి.. ఈ వయ్యారం ఎవరో గుర్తుపట్టగలరా.?
ఆమె ఈమేనా.. అయ్యో.. అయ్యయ్యో.. ఈ అమ్మడు.. ఆ అమ్మడు వేర్వేరు.. ఈ ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ యంగ్ హీరోయిన్. పైగా ప్రస్తుతం సాధారణ గృహిణి పాత్ర పోషిస్తోంది. ఈ అందాల తార హీరోయిన్ మాత్రమే కాదు.. మల్టీ టాలెంటెడ్ వుమన్ కూడా. ఎందరో మహిళలకు రోల్ మోడల్..
ఆమె ఈమేనా.. అయ్యో.. అయ్యయ్యో.. ఈ అమ్మడు.. ఆ అమ్మడు వేర్వేరు.. ఈ ఫోటోలోని బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ యంగ్ హీరోయిన్. పైగా ప్రస్తుతం సాధారణ గృహిణి పాత్ర పోషిస్తోంది. ఈ అందాల తార హీరోయిన్ మాత్రమే కాదు.. మల్టీ టాలెంటెడ్ వుమన్ కూడా. ఎందరో మహిళలకు రోల్ మోడల్. ఇంకా చెప్పాలంటే ఆమె భర్త కూడా ఓ నటుడే. గుర్తొచ్చిందా.! మీకు ఇంకో క్లూ.. ఇటీవల ఈ హీరోయిన్ తన భర్తతో కలిసి తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా అవకాశాలు లేకపోయినా.. ఏమాత్రం చింతించకుండా.. తనను తాను యూట్యూబర్‌గా ప్రూవ్ చేసుకుంది. ఆమె మరెవరో కాదు వితిక షేరు. ఆమె భర్త మనకు తెలిసిన హీరోనే.. హ్యాపీడేస్‌తో యువతను ఆకట్టుకున్న వరుణ్ సందేశ్.
వితిక షేరు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ.. తన గ్లామరస్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది. జిమ్‌లో కష్టపడుతూ.. క్రేజీ అవుట్ ఫిట్స్‌లో కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. తాజాగా ఈమె హాట్ ఫోటోలు చూస్తే.. హీరోయిన్‌గా రీ-ఎంట్రీ ఫిక్సేమోనని అనిపించవచ్చు. భీమవరానికి చెందిన వితిక షేరు.. చైల్డ్ ఆర్టిస్టుగా పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ‘ప్రేమించే రోజుల్లో’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పడ్డానండి ప్రేమలో మరి సినిమాతో వరుణ్ సందేశ్, వితిక మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక 2019లో తెలుగు బిగ్ బాస్‌లో ఇద్దరు హౌస్‌లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక.. వితిక షేరు ఇన్‌ఫ్ల్యూయన్సర్‌గా, యూట్యూబర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
View this post on Instagram