వార్ని..! ఈ హీరోయిన్ అందరికంటే చిన్నదా..!! ఆమె వయసు తెలిస్తే షాక్ అవుతారు.

టాలీవుడ్‌లో ఎంతో మంది ముద్దుగుమ్మలు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో మెప్పిస్తున్నారు. అలాగే నటనతో మెప్పించి అదరగొడుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో అందరికంటే చిన్న హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

వార్ని..! ఈ హీరోయిన్ అందరికంటే చిన్నదా..!! ఆమె వయసు తెలిస్తే షాక్ అవుతారు.
Tollywood Actress

Updated on: Oct 10, 2025 | 8:29 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కొంతమంది తమ అందం అభినయంతో ఆకట్టుకుంటుంటే మరికొంతమంది కేవలం గ్లామర్ తోనే ప్రేక్షకులను కవ్విస్తున్నారు. ఇంకొంతమంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కొందరు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్స్ చిన్న ఏజ్ లోనే సినిమాల్లోకి వస్తున్నారు. చిన్న వయసులోనే హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే టాలీవుడ్ అందరికంటే చిన్న వయసున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? కృతిశెట్టి , శ్రీలీల కాదు. ఈ ఇద్దరి కంటే చిన్న హీరోయిన్ టాలీవుడ్ లో ఉంది. ఆమె తన అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.

బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..

టాలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటివారిలో ఆ బ్యూటీ ఒకరు. ఆమె అందరికంటే చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్ ఆమె. టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ అంటే ముందు గుర్తొచ్చేది కృతిశెట్టినే .. చిన్న వయసులోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చింది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడు వయసు ఇప్పుడు 20 ఏళ్లు. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కుర్రాడి శ్రీలీల ఏజ్ కూడా తక్కువే.. పెళ్ళిసందడి సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ వయసు 23. ఈ ఇద్దరి కంటే ఓ హీరోయిన్ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్

ఆమె ఎవరంటే రీసెంట్ డేస్ లో ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో మ్యాడ్ సినిమా ఒకటి. సంతోష్ శోభన్, నార్ని నితిన్, రామ్‌ నితిన్‌, ప్రధానపాత్రల్లో నటించిన మ్యాడ్ సినిమాలో నటించింది అననతిక. మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం. చిన్నది ఈ సినిమాలో తన నటనతో అందంతో ఆకట్టుకుంది. అలాగే రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ అనే సినిమాలోనూ నటించింది. ఇటీవలే ఎనిమిది వసంతాలు అనే సినిమాలో మెరిసింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ చిన్నదాని ఏజ్ కేవలం 19ఏళ్లు మాత్రమే. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుసగా అవాకాశాలు అందుకుంటుంది.

ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us